బ్యూటీ టిప్స్...
ముఖ సౌందర్యానికి మహిళలు ఖరీదైన క్రీములు వాడుతుంటారు. అయి నా పరిస్థితిలో ఎలాంటి మార్పూ లేనందుకు దిగాలు పడుతుంటారు. కానీ ఎలాంటి ఖర్చులేకుండా చర్మ సౌందర్యాన్ని పెంపొందించే సాధనంగా కల బంద పనిచేస్తుందని వైద్యులు అంటున్నారు. కలబంద ఆకుల్లో నీటిని పీల్చుకునే గుణం ఉంది.కలబంద రసాన్ని ముఖానికి దట్టిస్తే చర్మం ప్రకాశ వంతంగా తయారవుతుంది. శరీర చర్మం కాలిపోతే కలబంద రసాన్ని కాలి న గాయాలపై పూతలా పూస్తే గాయాలు మటుమాయమౌతా యంటున్నారు ఆరోగ్య నిపుణలు.


ప్రపంచంలోని చాలమంది మహిళలు తాము అందముగా కనపడటానికి అనేక రకాలైన ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు.కాని వాటివల్ల వారికి నష్టం కలుగుతుంది కాని లాభం లేదు. అందుకోసం మేము ఆందిస్తున్నాము ప్రపంచములోనే అత్యున్నతమైన, రసాయన రహితమైన ఉత్పత్తులు మీకోసం.
ఇది పొడి చర్మం వాళ్ళ కోసం ప్రత్యేకంగా తయారు చేశారు.